మీరు ఈ విధమైన ఆలోచనా విధానానికి మీరు బందీలా ? ఒక సారి ఒక శాస్త్రజ్ణుడు గొంగళి పురుగుల ప్రవర్తన పై పరిశోధన చేస్తున్నారు . అందులో భాగంగా కొన్ని గొంగళి పురుగులని ఒక పళ్ళెములో ఒక దాని వెనుక ఒకటి ఉండేలా గుండ్రంగా అమర్చారు . పళ్ళెం మధ్యలో వాటికి కావలసిన ఆహారం అమర్చారు . గొంగళి పురుగులు దేనంతట అది తన ముందు ఉన్న పురుగు ఆహారం దిశగా వెళుతుంది అనుకుని దానిని ఫాలో అవసాగింది . కాని అన్నీ అలాగే అనుకుని ముందు ఉన్న దానిని ఫాలో అయ్యాయి . ఈ తంతు ఇలాగే వారం పాటు కొనసాగింది . ఆహారం లేక నీరసంతో ఒక్కొక్కటి చనిపోసాగాయి . చివరికి ఈ మూర్ఖపు చర్యతో అన్నీ చనిపోయాయి . అవి చావకుండా ఉండాలంటే తాము చేస్తున్న మూర్ఖపు చర్యని ఆపి , ఆరు అంగుళాలకంటే దగ్గరగా ఉన్న ఆహారం దిశగా వెళ్ళి ఉంటే అన్నీ బ్రతికి ఉండేవి . కానీ అవి అన్నీ ఒక జీవనవిధానానికి అలవాటు పడి అదే విధానంలో జీవితం సాగించాయి . చివరికి మరణించాయి . కధలో నేర్చుకోవలసిన పాఠాలు అవి ఎంత సేపు మేము నడుస్తున్నాము , కాబట్టి ఎంతో కొంత...
Comments
Post a Comment