Posts

ICHCHA PRAPTHI

Image
Image
Regards, Raajh Shekhar Corporate Trainer , Author &  Life Coach 91 8186 0000 39 /  91 960 333 7131 www.raajhshekhar.com 41981971981 DIVINE MAGIC BEGIN NOW

Is Money Root of all Evil?

Image

5 steps to become Money Magnet Instantly

Image
5 steps to become Money Magnet  Instantly 1. Express Gratitude for what you do and have, you will be blessed with everything you want. 2. If you get an invitation or get a gift accept it. If you can’t use it pass it on to someone else but don’t refuse, be in the receiving mode. 3. Love your bills, it means you are capable of paying. 4. Say THANK YOU while paying.  5. Pay with love and joy to let money flow into your life magically. Remember that “Your money magnetism is not measured by the money in your pocket or bank balance;but the power of deserving  and abundant belief you have in your mind.”

విజయ లక్ష్మి ధీరుడిదే

Image
ఒక చెరువు గట్టు పై మూడు కప్పలు కూర్చుని ఉన్నాయి.  అందులో రెండు కప్పలు కూర్చోవడం పై విసుగెత్తి చెరువులోకి దూకాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుడు గట్టుపై ఎన్ని కప్పలు ఉంటాయి? మీరు చెప్పే సమాధానం "ఒకటే ఉంటుంది అని"ఐతే కనుక మొదటి నుంచి  మళ్ళీ ఒకసారి చదవండి. మిత్రులారా! జీవితంలో కూడా అంతే. మనం ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాము అనేదానికన్నా మన నిర్ణయాన్ని మనం ఎంత వరకూ అమలు పరుస్తున్నాం అనేదానిమీదే మన జీవితంలో మార్పు కానీ, అభివృధ్ధి కానీ ఆధారపడి ఉంటుంది. గొప్ప గొప్ప ఆలోచనలు అందరూ చేయగలరు, కానీ వాటిని కొంతమంది మాత్రమే అమలు చేయగలరు.   వారినే అచ్చ తెలుగులో ధీరుడు అంటారు. చాలా కాలం క్రితం నేను మా గురువు గారి క్లాసులో మొదటి సారి కూర్చున్నప్పుడు,చాలా విషయాలు చెబుతూ మధ్యలో  ఆయన సడెన్ గా జేబు లోంచి ఒక 500 నోటు తీసారు. దాన్ని పైకి పట్టుకుని, ఇది ఇక్కడ ఉన్న వారిలో ఒకరికి ఇద్దామనుకుంటున్నాను, ఎవరికి కావాలి? అన్నారు. కూర్చుని ఉన్నవారిలో ( నాతో సహా) రకరకాల ఆలోచనలు.... అసలు ఇస్తాడా? లేకపోతే సరదాగా జోక్ చేస్తున్నాడా? అసలు అలా ఎవరైనా ఇస్త...

మనం కూడా ఇలా చేస్తున్నామా?

Image
ఒకావిడ   ఒంటరితనంలో తనకు తోడుగా ఉంటుందని ఒక షాప్ నుంచి ఒక చిలుక కొనుక్కుని వెళ్ళింది . మూడు రోజుల తర్వాత తిరిగి వచ్చి షాప్ అతనితో " నా చిలుక అసలు మాట్లాడటము లేదు , ఆడటం లేదు " అని చెప్పింది . షాప్ అతను " మీరు దాని పంజరంలో ఒక అద్దం పెట్టండి , చిలుకలు అద్దంలో చూసుకుంటూ మాట్లాడతాయి " అని ఒక అద్దం అమ్మాడు . ఆవిడ మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి , ఇంకా మాట్లాడటము లేదు , ఆడుకోవటంలేదు అని చెప్పింది . దానికి షాప్ అతను " అలాగా ! కొన్ని చిలుకలు పంజరంలో నిచ్చెన పెడితే బాగా హుషారుగా ఉంటాయి , ట్రై చెయ్యండి " అని నిచ్చెన ఇచ్చాడు . మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి ఆమె నీరసంగా " ఇంకా ఏమీ చేయటము లేదు " అని చెప్పింది . " మేడం ! మీరు ఉయ్యాల పెట్టండి , ఊగుతూ హుషారుగా కబుర్లు చెబుతుంది " అని ఉయ్యాల ఇచ్చాడు . ఆవిడ తిరిగి మర్నాడే వచ్చింది . షాప్ అతను ఆత్రుతగా " మేడం , ఇప్పుడు చిలుక ఓకేనా ? " అని అడిగాడు . ఆవిడ బాధగా చిలుక చనిపొయింద...

Not interested in MONEY?

Image